How to Make Spicy Mutton Fry – ఆంధ్రా ఫేమస్ ఫ్రై రెసిపీ

How to make Andhra Spicy Mutton Fry at home step by step

రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై | మటన్ వేపుడు:మటన్ వేపుడు అంటే ఇష్టమా? అయితే రాయలసీమ స్టైల్‌లో చేసే మటన్ వేపుడు తప్పక ప్రయత్నించాలి. ఈ వేపుడు రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన రుచి, కారం, ఘాటు కలయికతో తయారవుతుంది. సాధారణంగా మటన్ వేపుడు అన్ని ప్రాంతాల్లో చేస్తారు, కానీ రాయలసీమ వంటకానికి ప్రత్యేకమైన టచ్ ఉంటుంది — ఎక్కువ మిరపకారం, మసాలాలు, కరివేపాకు, స్లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేపడం. ఈ వంటకం చేసినా, తిన్నా, మళ్ళీ … Read more

కాజూ మష్రూమ్ మసాలా రెసిపీ – పార్టీకి పర్ఫెక్ట్ కర్రీ!/Kaju Mushroom Masala Recipe in Telugu

Kaju Curry Recipe Telugu

చపాతీ, పరోటా, నాన్ రోటీలకు సరిపడే సూపర్ టేస్టీ కర్రీ కావాలంటే కాజూ మష్రూమ్ మసాలా తప్పక ట్రై చేయాల్సియందే. ఈ కర్రీ! ఒకసారి చేసుకుంటే, తర్వాత ప్రతి పార్టీకి అదే చేయాలి అని గుర్తొస్తుంది. నా ఫ్రెండ్స్ కూడా పార్టీలో త్వరగా అయిపోయే రుచికరమైన కర్రీ చెప్పమంటారు. అప్పుడు నేను చెప్పే బెస్ట్ ఆప్షన్స్‌లో ఇదొకటి. కాజూ మష్రూమ్ మసాలా కేవలం రోటీలకే కాదు, బగారా రైస్ ,జీరా రైస్‌తో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. … Read more

Aloo Paratha Recipe | How to Make Aloo Paratha at Home

How to Make Aloo Paratha step-by-step process

మన తెలుగు ఇళ్లలో ఇప్పటికె  నార్త్ ఇండియా వంటకాలు కూడా బాగా చేరిపోయాయి. అందులో ఒకటే ఈ  — ఆలూ పరాఠా. పేరు వినగానే నోట్లో నోరూరే వంటకం ఇది. బంగాళాదుంప మసాలా పూర్ణంతో, మృదువైన గోధుమ పిండితో తయారయ్యే ఈ పరాఠా, కాస్త వెన్న లేదా పెరుగు తో తింటే టేస్ట్ మరో లెవెల్‌లో ఉంటుంది. 🥔 Stuffing (పూర్ణం) ఎలా తయారు చేయాలి? మొదట 500 గ్రాముల బంగాళాదుంపలు ఉడికించాలి. మెత్తగా ముద్దలా చేసి, … Read more

Chicken Tahari Recipe in Telugu | చికెన్ తహరి రెసిపీ – సింపుల్ & టేస్టీ వంటకం

Telugu chicken rice recipes

About This Recipe – Chicken Tahari చికెన్ తహరి అనేది ఒక ప్రత్యేకమైన పలావ్ స్టైల్ వంటకం. ఇది బిర్యానీ లాగా ఉండే రుచి కలిగినప్పటికీ, దీనినీ తయారీ చేసి విధానం చాల సింపుల్‌గా ఉంటుంది. చికెన్, బాస్మతి రైస్, మసాలతో కలిపి వండినప్పుడు వచ్చే వాసన బాగుంటుంది . ప్రతి ముద్ద చికెన్ మసాలతో కలిపి తింటుంటే అద్భుతమైన అనుభూతి వస్తుంది.ఇధి బ్యాచులర్ కి సరిపోయే వంటకం.ఈసీ కుకింగ్ బెస్ట్ చాయిస్. Ingredients – … Read more

సూపర్ టేస్టీ ఫిష్ ఫ్రై: మసాలా ఇలా పట్టించి చేయండి – రుచి అద్భుతం!

Telangana style fish fry recipe

నాన్-వెజ్ వంటకాల్లో చేపలకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేపలు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలామంది చేపలతో పులుసు, ఫ్రై, పచ్చడి వంటివి తయారు చేస్తుంటారు. ముఖ్యంగా చేపల ఫ్రైకి ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఇది సైడ్ డిష్‌గా, స్టార్టర్‌గా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫిష్ ఫ్రైని సరైన రుచితో, మసాలా కోటింగ్ ముక్కలకు అంటుకునేలా చేయడం చాలామందికి తెలియదు. కొన్నిసార్లు మసాలా కోటింగ్ ఊడిపోవడం … Read more

Telugu Non-Veg Recipes | Dahi Chicken Curry | పెరుగు చికెన్ రెసిపీ

రెగ్యులర్ చికెన్ బోర్ కొట్టిందా? అయితే, ఈ “స్పెషల్ దహీ చికెన్” ట్రై చేయాల్సిందే! Dahi Chicken Recipe: చల్లగా ఉండే వాతావరణంలో ఘాటుగా ఉండే నాన్-వెజ్ వంటకాలను లైక్ చేసేవారికి, రెగ్యులర్ చికెన్ కర్రీ కంటే భిన్నంగా, సరికొత్త రుచిని ఆస్వాదించాలనే వారి కోసమే ఈ దహీ చికెన్. పెరుగు, సుగంధ ద్రవ్యాలు, ఆవ మసాలాల కలయికతో తయారుచేసే ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. కాస్త ఘాటుగా, కారంగా ఉంటే ఈ చికెన్ కర్రీ … Read more